బండి సంజయ్ కి మద్దతుగా యువకుల బైక్ ర్యాలీ..

సిరా న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి జాతీయ నాయకుడు బండి సంజయ్ రోడ్ షో కి మద్దతుగా, జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో బీజేవైఎం జిల్లా నాయకులు దివాకర్ గజానన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పాయల్ శంకర్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *