సిరా న్యూస్,నాగార్జునసాగర్;
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఆదివారం అర్ధ రాత్రి 168 ప్యాకెట్ల గంజాయి పట్టుకున్నారు పోలీసులు..ఖాళీ టమాటా ట్రేల మధ్య గంజాయి నీ మహా రాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీ ల గంజాయి నాగార్జున సాగర్, ఎపీ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద చెక్ చేస్తుండగ సాగర్ పోలీసులు పట్టుకున్నారు..నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు