సిరా న్యూస్, రంగారెడ్డి;
షాద్నగర్ మీదుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. షాద్ నగర్ లో ఆగి ప్యార డెస్ హోటల్ లో ఛాయ్ తాగి జాగృతి సభ్యులను పలకరించారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేఆళ్ల వెంకటేశ్వరావు సోదరుడు ఆళ్ళ శశివర్ధన్ రెడ్డి గురువారం స్వర్గస్తులైన కారణంగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించడానికి వెళ్లారు..