అంగన్వాడీల బైఠాయింపు..అరెస్టు

సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల టెక్కే ఎస్బిఐ కాలనీ సెంటర్ వద్ద రోడ్డుపై అంగన్వాడీలు బైఠాయించారు. టెక్కే సెంటర్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు,సీఐటీయూ నాయకులు అరెస్ట్ చేసారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *