చైనా మాంజాతో యువకుడికి గాయాలు

సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ఫ్లైఓవర్ మీద నుంచి వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా చైనా మాంజా ఒక యువకుని మెడ భాగం తెగింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *