ఎర్ర పెంట గ్రామాన్ని సందర్శించిన కర్ణాటక బృందం …
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
అటవీ హక్కుల చట్టం 2006 పై కర్ణాటక బృందం సభ్యులు శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా లోని లింగాల మండలం ఎర్ర పెంట గ్రామాన్ని సందర్శించి ప్రజల తో అటవీ హక్కుల చట్టం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కర్ణాటక బృందం సభ్యులు జీ ఎం సింహం, చటం ఎలా ఉపయోగించుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో కి ఏ అనుమతి తో వెళ్తున్నారు. అటవీ హక్కు ప్రకారం ప్రతి ఒక్కరూ జీవించడానికి తేనే, పండ్లు, చింత గింజలు.ఉసిరకాయలు, తది తర విశయాల పే చర్చించారు.అటవీ హక్కుల పోరాట సమితి ఏర్పాటు. విలేజ్ , మండల, డివిజనల్, జిల్లా, లెవల్ లో ఫారెస్ట్ కమిటీ లు ఉన్నాయి. అల గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసేందుకు కమిటీలు ఏర్పాటు ఉనాయనీ తెలిపారు. ఉడుం దెబ్బ కమిటీ. చెంచు లోకం కమిటీ. తదితర కమిటీ లు. చేసుకొని పోరాడుతున్నామని గ్రామ గిరిజనులు వారికి వివరించారు. అదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఆదివాసులు చేస్తున కార్యక్రమాలను అవలంబిస్తూ నామని తెలిపారు. ఇన్నాలు పోరాటాలు చేస్తూ వస్తున్నా క్రమం లో గ్రామం ఫారెస్ట్ బెస్ క్యాంప్ ప్రకాల స్తలం గ్రమనికి ఇవ్వాలని బి ఫారం తో ధరకాస్తు చేసినప్పటికీ అధికారులూ తిరస్కారించారు. అనేక సమసల కోసం పోరాడి సాధించుకున్నామని తెలిపారు. ఇండ్లు నిర్మాణానికి స్టాల ధృవీకరణ పత్రం తహశీల్దార్ తో పట్ట సర్టిఫికేట్ పోదామని తెలిపారు. గ్రమనికి రహదారులు మంజూరీ చేసుకున్నాము. గ్రామంలో నివశిస్తున్న ప్రతి ఒక్కరికీ ఇండ్లు నిర్మాణము చేయాలనీ ఐటీడీఏ అధికారులు కు వినతులు ఇవ్వడం తో100 ఇడ్లు మంజురు చేసుకొని సాదించికోడం జరిగిందిస్కూల్, ఐసీడీఎస్, వాటర్ ట్యాంక్,తదితర విషయాల పట్ల కర్నాటక బృందం సభ్యులు తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమం లో ఎర్ర పెంట గ్రామ సర్పంచ్ అక్కమ్మ సన్నయ. శ్రామిక వికాస కేంద్రము డైరెక్టర్ వై లక్ష్మణ్ రావు, ఎఫ్ అర్ సీ కమిటీ చైర్మన్ గోవిందు. నిరంజన్. ఇదన్నా,ఏత్వరి ఫౌండేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్ . కర్నాటక బృందం సభ్యులు రత్నమ్మ. రజోబి. అప్పయ. ప్రకాష్. సురేష్. నాగరాజు. లోకేష్. గంగారాం బసప్ప. రామన్న. సోషల్ వర్కర్ చటమొని తిరుపాల్. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.