Leopard attack on flock of sheep : గొర్రెల మంద పై చిరుత దాడి

సిరా న్యూస్,పత్తికొండ
పత్తికొండలో పిల్లిగుండ్ల కొండలపై గొర్రెల మంద పైకి చిరుత దాడికి ప్రయత్నించింది గొర్రెల కాపరులు భయాందోళనకు గురై పరుగులు తీశారు, గొర్రెల కాపలిగా ఉన్న కుక్క ప్రతిఘటించడంతో చిరుత వెను తిరిగింది ఈ దాడిలో కుక్క గాయపడింది, పొలాల్లో చిరుత సంచరిస్తున్నడంతో పొలాలకు వెళ్లాలంటే ప్రజలు భయాందోళన గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *