భువనగిరి మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

సిరా న్యూస్,భువనగిరి;
భువనగిరి మునిసిపాల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కృష్ణయ్య మీద అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానం అనుకూలంగా.. 31 మంది మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 9, బీజేపీ 6 మంది కౌన్సీలర్లు హజరయ్యారు. నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *