బీఆర్ఎస్ లో చేరిన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ మాదారి సురేఖ….

 

                                                                            రంగారెడ్డి,(సిరా న్యూస్);
అనివార్య కారణాల వల్ల పార్టీ మారిన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 39 వ డివిజన్ కార్పొరేటర్ మాదారి సురేఖ రమేష్ యువ నాయకులు పట్లోళ్ల కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
తిరిగి సొంతగూటీకి చేరుకున్న సురేఖ రమేష్ మాట్లాడుతూ, ఎంతో అభివృద్ధి చేసిన సబితమ్మను వదిలి వెళ్ళటం బాధనిపించి మనసు ఒప్పుకోక తిరిగి సొంత గూటికి చేరటం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీర్పేట్ డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి , కార్పొరేటర్ .సిద్ధాల లార్డ్స్ బీరప్ప, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి , , సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *