Calender: నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

బేల, సిరా న్యూస్

ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను బేల మండల విద్యాధికారి శ్రీనివాస్ బుదవారం ఆవిష్కరించారు,ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జయకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. కేజీబీవీ, ఎంఆర్సీ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గజానన్, కార్యదర్శులు నదీం అర్షద్, నరేష్, అడిట్ కమిటీ కన్వీనర్ భీం దర్శన్, సోషల్ మీడియా కన్వీనర్ సుగుణాకర్, పత్రిక కమిటీ కన్వీనర్ విఠ్ఠొభా,జిల్లా నాయకులు జగదీష్, సదానందం,జయప్రకాశ్,దేవదాస్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *