బద్వేలు,(సిరా న్యూస్);
కార్తీక మాసం సందర్భంగా బద్వేల్ డిపో నుండి ప్రముఖ శైవ క్షేత్రాలైన అరుణాచలం మహానంది ఓంకారం శ్రీశైలం కాశీనాయన సిద్దేశ్వరం భైరవకోన నారాయణ స్వామి మఠం నర్రవాడ కు అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా పెంచల కోన శ్రీకాళహస్తి కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం లింగ దర్శిని పం క్షేత్రాలు అయిన కాశీనాయన సిద్దేశ్వరం బైరవకోన నారాయణ స్వామి మఠం నర్రవాడ పుణ్యక్షేత్రాలకు అలాగే ప్రతి సోమవారం లంకమల కు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని బద్వే లు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ అవకాశాన్ని బద్వేలు డిపో పరిధిలోని బద్వేలు పోరుమామిళ్ల కలస్పాడు కాశినాయన బికోడూరు గోపవరం మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు వివరాలకు బద్వేల్ ఆర్టీసీ డిపోలో అధికారులను సంప్రదించాలని కోరారు