సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లాలో నిషేధిత డ్రగ్స్ అమ్ముతూ డ్రగ్ పెడ్లర్ ను పోలీసులు పట్టుకున్నారు. నందికందిలోని రాం దేవ్ రాజస్థాన్ దాబాలో మత్తు పదార్థాలు అమ్ముతూ ఇద్దరు నిందితులు దొరికారు. రాజస్థాన్ కి చెందిన డ్రగ్ పెడ్లర్ మూలారాం (28) తో పాటు జగ్ జీవన్ (23) ని రెడ్ రెడ్ హ్యాండెడ్ గా ఎక్సయిజ్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి హెరాయిన్ తయారు చేసే మత్తుపదార్థం స్వాధీనం చేసుకున్నారు. ప్రతి మూడు నెలలకోసారి రాజస్థాన్ నుంచి మత్తుపదార్థాలు తెచ్చి డ్రగ్ పెడ్లర్ మూలారం అమ్ముతున్నాడు.