బేల, సిరాన్యూస్
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ నయా మహా అభియాన్ ఆధ్వర్యంలో బేలా మండల కేంద్రంలోని సదల్పూర్ గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు సదల్పూర్ గ్రామ పంచాయతీలో ఈ క్యాంపుకు విశేష స్పందన లభిస్తుంది. వయోవృద్ధులకి, యువకులకు, బీపీ, షుగర్, కుష్టు వ్యాధి, టీబీ, హెచ్ఐవీ, క్యాన్సర్ పలు రోగాలకు పరిశీలన చేసి వైద్యం చేశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు, క్యాంపులో డాక్టర్ స్వామి, ఎంఎల్ హెచ్ పీ నిఖిత, సువర్ణ , రమ, ఆశ వర్కర్ అంబు బాయి, ల్యాబ్ టెక్నీషియన్ శివ ,గణేష్ ఉన్నారు