బేల, సిరా న్యూస్
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని భాది గ్రామంలో బాజీరావు మహారాజ్, తుకోదోజి మహారాజ్ పుణ్యతిథి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామంలో ప్రత్యేక పల్లకిలో బాబా చిత్రపటాలకు పూజలు నిర్వహించారు, పలు గ్రామాల నుంచి వచ్చిన భజన బృందాలు పాల్గొని భక్తి పాటలతో అందరినీ ఆకట్టుకున్నాయి. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, కార్యక్రమంలో కీర్తంకార్ మహారాజ్, దిలీప్ మహారాజ్, సర్పంచ్ లక్ష్మి భాయ్, ఉపసర్పంచ్ దంతేల వినోద్, గణేష్ నాగో సే, గురుదేవ్, సేవా భజన్ మండలి తదితరులు పాల్గొన్నారు