మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం

 సిరా న్యూస్,మంథని;
మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ పై కౌన్సిలర్ లు అవిశ్వాసం ప్రకటించారు. 13మంది కౌన్సిలర్ లకు గాను 9 మంది కౌన్సిలర్ లు అవిశ్వాసం ప్రకటించి స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ అరుణ శ్రీకి 9మంది సంతకాలతో అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *