తిరుచ్చి శివ మద్దతు కోరిన షర్మిల
సిరా న్యూస్,ఢిల్లీ;
ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి శుక్రవారం నాడు డిఎంకే ఎంపీ తిరుచ్చి శివ ను కలిసారు. ఆమె వెంట పార్టీ సీనియర్ నేతలు కేవిపి, జేడీ శీలం తదితరులున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్ లో చర్చకు పట్టుబట్టాలని తిరుచ్చి శివకు షర్మిల వినతి పత్రం ఇచ్చారు.