సిరా న్యూస్,కమాన్ పూర్;
జనవరి నెలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు గనతంత్ర దినోత్సవం సందర్బంగా కేశవరామ్ సిమెంట్ వర్కర్స్ క్లబ్ లో జరిగిన గేమ్స్ (ఆటలా పోటీ ) ల లో విజేతలుగ ఎన్నుకోబడిన వారికీ సాయంత్రం వర్కర్స్ క్లబ్ లో బహుమతులు ఇవ్వడం జరిగింది.కేశవరామ్ సిమెంట్ పర్మినెంట్ యూనియన్ ప్రెసిడెంట్ & కన్నాల పిఎసిఎస్ చైర్మన్ భయ్యపు మనోహర్ రెడ్డి చేతుల మీదుగ మరియుఫ్యాక్టరీ హెచ్ఆర్ & ఐ ఆర్ శ్యామ్ సుందర్ రావు చేతుల మీదుగ బహుమతులు ఇవ్వడం జరిగిందిచిన్నారుల కళ నృత్యలు కార్యక్రమనికి ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమం లో పర్మినెంట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్శవేని శ్రీనివాస్ మరియు పర్మినెంట్ యూనియన్ జేనరల్ సెక్రటరీ దాడి మహేష్ మరియు క్లబ్ సెక్రటరీ పోతుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అజంతా గ్రూప్ మహిళా సభ్యురాలు క్లబ్ సెక్రటరీ శైలజ,, పుష్పలత, విజయ,, కే విజయ, శారదా మరియు అధిక సంఖ్యలో మహిళ లు మరియు పర్మినెంట్ యూనియన్ బాడీ మెంబెర్స్ & పర్మినెంట్ మరియు బేసిక్, ట్రేనింగ్ కార్మికులు పాల్గొన్నారు.