అన్నదాన పథకానికి విరాళం

 సిరా న్యూస్,శ్రీశైలం;

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఎ. శేషసాయి, అద్దంకి వారు 1,00,116/-లను విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందజేయడం జరిగింది. అనంతరం దాతలకు రసీదు,స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు,లడ్డు ప్రసాదాలు, జ్ఞాపికను అందజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *