సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పంజాగుట్ట లో భారీగా డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. ఘటనలో మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్ అయినట్లు సమాచారం. నైజీరియా కి చెందిన వ్యక్తిని నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేసారు. భారీగా డ్రగ్స్ సీజ్ చేసారు.