ఖానాపూర్ లో నిరసన ర్యాలీ

సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ విద్యార్థినిలు, ఉపాధ్యాయుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఖానాపూర్ పట్టణంలో నిన్న హత్యకు గురైన ఆలేఖ్య మరణానికి సంతాపంగా కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించి సంతాపం తెలిపారు. , నిందితుడిని వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆడవాళ్లు ధైర్యంగా బయటకు వచ్చి పని చేసుకునే సమయంలో ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఆడవాళ్లకు పోలీసులు ప్రతిష్టమైన రక్షణ కల్పించారని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *