జైనథ్, సిరా న్యూస్
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కూర గ్రామంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు కటకం రాందాస్ పార్టీ కార్యకర్తలు వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి తర్వాత జిల్లా పరిషత్ పాఠశాల అంగన్వాడీ పల్లె దవాఖానను సందర్శించారు. ప్రజలకు మోదీ సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు.