పీవీ స్వగ్రామం వంగర గ్రామంలో అంబరాన్ని అంటిన సంబరాలు

సిరా న్యూస్,హన్మకొండ;
మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడాన్ని హర్షిస్తూ పీవీ స్వగ్రామం వంగర గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ముద్దు బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం అంటూ కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *