Vitamin A : పిల్ల‌ల‌కు విటమిన్ ఏ మందు అంద‌జేత‌

సిరా న్యూస్, ఆదిలాబాద్‌

*పిల్ల‌ల‌కు విటమిన్ ఏ మందు అంద‌జేత‌

ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మంగ‌ళ‌వారం డాక్టర్ నివేదిత ఆధ్వర్యంలో 9నెల నుండి 5 సంవత్సరాల పిల్లలకు విటమిన్ ఏ క్యాంపెయిన్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారం అంగన్వాడీ , ప్రాథమిక పాఠశాలకు వెళుతున్న పిల్లలకు విటమిన్ ఏ డ్రాపులను వేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎమ్ గీత, అంగన్వాడీ టీచర్ శోభారాణి, ఆశా కార్యకర్తలు భాగ్య, రాధిక, ఎలీషా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *