హైదరాబాద్,(సిరా న్యూస్);
కేంద్ర మంత్రి పర్యటనలో ముఖ్య నాయకుల గైర్హాజరు కావడం విశేషం. పాతబస్తి యాకుత్ పూరా నియోజకవర్గం ముఖ్య నాయకుల వింత పోకడ ఇది. పార్టీ ఎన్నికల ప్రచారంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్నారు. శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పర్యటనలో నియోజక వర్గం పదాధికారులు కనిపించలేదు.