మెదక్ జిల్లాలో చిరుత సంచారం

 సిరా న్యూస్,మెదక్;
మెదక్ జిల్లా చేగుంట (మం) రుక్మాపూర్ కాళేశ్వరం కెనాల్ తవ్వకాల వద్ద చిరుత పులిని కార్మికులు చూసారు. కెనాల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం వద్ద చిరుత పులి కనిపించడంతో భయాందోళనలో కార్మికులు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *