Swashakti Women’s Savings Society:పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడతాయి

సిరా న్యూస్, కరీంనగర్
పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడతాయి
*బొమ్మనపల్లి సంఘం అధ్యక్షురాలు నన్నే సరోజన
పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడతాయ‌ని బొమ్మనపల్లి సంఘం అధ్యక్షురాలు నన్నే సరోజన అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో స్వశక్తి మహిళా పొదుపు సంఘం 23 వ వార్షిక మహా సభ నిర్వహించారు.ఆదాయ వ్యయాలను చర్చించారు.మహిళాల ఆర్ధిక అబివృద్దికి స్వశక్తి మహిళా పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడతయన్నారు. ప్రతీ ప్రతీ నెల మహిళలు పొదుపు చెల్లించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బొమ్మనపల్లి సంఘం అధ్యక్షురాలు నన్నే సరోజన, గణకురాలు బోజనపల్లి సంధ్య పాలకవర్గం సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *