చూడి ఉలిగయ్య
సిరా న్యూస్,కౌతాళం;
మండల కేంద్రము లో కృష్ణవ దుతా తాత ఆరాధనలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పీఠాధిపతులు ఆశీర్వాదం స్వీకరిస్తూ,రాష్ట్ర ప్రజలు ఆయుష్షు ఆరోగ్యాలతో మరియు రైతాంగం శుభిక్షంగా ఉండాలని, సరైన సమయంలో వర్షాలు కురవాలని కొరారు.తదుపరి ఆరాధన సందర్భంగా దేవాలయంలో జరిగిన పలు నూతన వివాహాల్లో వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమములో గ్రామ తెదేపా నాయకులు నీలకంఠరెడ్డి,ముకాన్న,రాజు,రమేష్,శివప్ప,రౌడుర్ భాషా, కృష్ణ,గురు,వాలీ,శ్రీరామ, నాగరాజు,బద్రి లింగేశ్, మరియు తెదేపా నాయకులు లక్కే గోవిందు, వెంకటేష్,యంకన్న మొదలగు నాయకులు,కార్యకర్తలు మరియు బంధు మిత్రులు పాల్గోన్నారు.