బోడుప్పల్ లో ఉద్రిక్తత

మేడ్చల్,(సిరా న్యూస్);

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ బీఆర్ ఎస్ అధ్యక్టుడు మంద సంజీవ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లాయింగ్ స్కాడ్ రాధిక ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. ఈ నేపధ్యంలో రాధిక ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేంద్ర బలాగాలు కుడా అధికారుల వెంట వచ్చారు. విషయం తెలిసిన భారాస, కాంగ్రెస్ నాయకులుసంజీవరెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు. అధికారుల వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *