Tirupatamma Jatara……తిరుపతమ్మ జాతర సందర్భంగా రికార్డ్ డ్యాన్సులు..

మద్యం మత్తులో యువకులకు నిర్వాహకులకు మధ్య ఘర్షణ
సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా,కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో తిరుపతమ్మ జాతర సందర్భంగా రికార్డ్ డాన్స్ లు నిర్వహించారు. మద్యం మత్తులో పలువురు యువకులకు నిర్వాహకులకు మధ్య ఘర్షణ గొడవ చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసుల జోక్యం చేసుకోని యువకులను కార్యక్రమం నుంచి పంపడంతో ఘర్షణ సద్దుమణిగింది. యధావిధిగా డాన్స్ కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *