కిషన్ నగర్ లో వెళ్లి ఓ కుటుంబాన్ని పలకరించిన ప్రియాంక

సిద్దిపేట,(సిరా న్యూస్);
సిద్ది పేట్ జిల్లా హుస్నాబాద్ లో  సభ ముగించుకొని రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం అయిన ప్రియాంక గాంధీ హుస్నాబాద్ మండలం లోని గాంధీ నగర్ పరిధి లో కిషన్ నగర్ లోని ఓ పేద దంపతుల ఇంటికి వెళ్లి జాగీరు రమాదేవి – రాజయ్య ల దంపతులను పలకరించారు. దీంతో ఆ దంపతులు ఆనంద పారవశ్యాన్ని లోనయ్యారు. అలాగే రోడ్డు మార్గంలో సభకు వచ్చి, తిరిగి వెళ్తున్న వాహనాల్లో నీ మహిళల తో  సెల్ఫిలు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *