No differences with nani : నానితో విభేదాలు లేవు

సిరా న్యూస్,విజయవాడ;
గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే కొడాలి నానికు నాకు అభిప్రాయ బేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. నేను ఎమ్మెల్యే కొడాలి నానిను దాటే ప్రసక్తి లేదు. నాకు పదవి కావాలి, ఇతర ప్రయోజనాలు కావాలి అనే కోరికలు లేవు. ఎమ్మెల్యే కొడాలి నానితో అభిప్రాయ బేదాలు పడాల్సిన అవసరం నాకు లేదు…. వృత్తి రీత్యా నేను బిజీగా ఉన్నాను. నేను వైయస్ఆర్ కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను… పార్టీ లైను దాటి వెళ్ళనని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *