MLA Rama Rao : ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

సిరా న్యూస్, లోకేశ్వ‌రం
ప్రజలు సుఖశాంతులతో ఉండాలి
* ఎంఎల్ఏ పవార్ రామారావు పటేల్
* శివాల‌యం ప్రారంభం
ప్రజలు సుఖశాంతులతో ఉండాల‌ని ఎంఎల్ఏ పవార్ రామారావు పటేల్ అన్నారు. నిర్మ‌ల్ జిల్లా లోకేశ్వరం మండలం ఎడ్దూర్ గ్రామంలో ఇటీవలే నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆయన పరమశివుని ఆశీస్సులతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్ర‌మంలో మండల బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు,భక్తులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *