టీడీపీ,జనసేన తొలి జాబిత

సిరాన్యూస్,విజయవాడ;
టీడీపీ, జనసేన అభ్యర్దుల తొలి జాబితా ఖరారయింది.
జనసేన అభ్యర్థులు
భీమవరం – పవన్ కల్యాణ్, నర్సాపురం – బొమ్మిడి నాయకర్, తెనాలి – నాదెండ్ల మనోహర్, రాజానగరం – బత్తుల బలరామకృష్ణ, యలమంచిలి -సుందరపు విజయ్, పెందుర్తి – పంచకర్ల రమేష్, గాజువాక – సుందరపు సతీష్, భీమిలి – వంశీకృష్ణ శ్రీనివాస్.
టీడీపీ అభ్యర్థులు
ఆముదాలవసల – కూన రవికుమార్, ఇచ్చాపురం – బెందాళం అశోక్, టెక్కలి – అచ్చెన్నాయుడు, రాజాం – కొండ్రు మురళీమోహన్, అరకు – దొన్ను దొర, సాలూరు – గుమ్మడి సంధ్యారాణి, అనకాపల్లి – పీలా గోవింద్, నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు, విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ వెస్ట్ – గణబాబు, కొత్తపేట – బండారు సత్యానందరావు, మండపేట – జోగేశ్వరరావు, జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం – చినరాజప్ప, తుని – యనమల దివ్య, అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ఉండి – మంతెన రామరాజు, చింతలపూడి – సొంగా రోషన్, దెందులూరు – చింతమనేని ప్రభాకర్, ఏలూరు – బడేటి రాధాకృష్ణ, గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు. గుడివాడ – వెనిగండ్ల రాము, మచిలీపట్నం – కొల్లు రవీంద్ర. విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్య పేట – శ్రీరామ్ తాతయ్య, పర్చూరు – ఏలూరి సాంబశివరావు, రేపల్లె – అనగాని సత్యప్రసాద్, వేమూరు – నక్కా ఆనందబాబు, కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, కొండెపి – డోలా బాలవీరాంజనేయులు, ఒంగోలు – దామచర్ల జనార్థన్, ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు, మార్కాపురం – కందుల నారాయణరెడ్డి, నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *