సిరా న్యూస్,గజపతినగరం;
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం టిడిపి లో ముసలం నెలకొంది. కొండపల్లి శ్రీనివాసరావు కు ఎమ్మెల్యే అభ్యర్థి గా ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే టిడిపి కె.ఎ.నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పదవికి రాజీనామా చేసారు. కార్యకర్త గా కొనసాగుతాను అని మీడియా ముందు వెల్లడించారు.