Drug bust : గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టివేత

 సిరా న్యూస్,హైదరాబాద్;
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పోలీసులు మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. ఒక రాజకీయ నేత కుమారుడితోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీన పరుచుకున్నారు. ఆర్ధరాత్రి విందు కార్యాక్రమంలో మత్తు పదార్థాలు కొకైన్ స్వీకరించినట్టు అనుమానం . కోకైన్ తీసుకుంటు పట్టుబడిన వారిలో బీజేపీ నేత కుమారుడు ఉన్నట్లు సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *