సిరా న్యూస్,హైదరాబాద్;
గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పర్యటించారు. గోల్నాక నుంచి ముక్కరం జా హోటల్ అంబర్పేట్ వరకు చే(6) నంబరు ఫ్లైఓవర్ పనుల పురోగతిని అయన పరిశీలించారు. సైదాబాద్ ఫ్లైఓవర్ పనుల పురోగతిని కమిషనర్ కుడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, ప్రాజెక్ట్ సి ఈ దేవానంద్, సిసిపి రాజేంద్ర ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గోన్నారు. .