హిజ్రాలను చితకబాదిన గ్రామస్తులు

సిరా న్యూస్,తాండూర్;
తాండూర్ శివాజీ చౌక్ ప్రాంతంలోచిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారంటూ హిజ్రాలను వాల్మీకి కాలనీవాసులు చితకబాదారు. తరువాత కాలనీవాసులు హిజ్రాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *