మహిళల సాధికారతకై కలిసి నడుద్దాం ఎంపీపీ జక్కుల అనిత..

భీమదేవరపల్లి, సిరా న్యూస్:

మహిళల సాధికారతకై కలిసి నడుద్దాం ఎంపీపీ జక్కుల అనిత..

మహిళల సాధికారతకై కలిసినడుద్దామని ఎంపీపీ జక్కుల అనిత అన్నారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ జక్కుల అనిత మాట్లాడుతూ.. సఖి సెంటర్ నిర్వాహకులు చేస్తున్న సేవల గురుంచి కొనియాడారు. అనంతరం 60 ఏళ్లకు పైబడిన అంగన్వాడీ టీచర్లను సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *