సిరాన్యూస్, ఆదిలాబాద్
అందరి జీవితాల్లో వెలుగు నింపాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
శివాలయంలో ప్రత్యేక పూజలు
ఆ పరమశివుడు మన అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని గంగపుత్ర సంఘం శివాలయంలో ఎంఎల్ ఏ కుటుంబ సమేతంగా అభిషేకాది పూజలు నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ “ఈ విశ్వంలో ఏది జరగాలన్న శివుని ఆజ్ఞలేనిది జరగదు” అంటారు. ఆ పరమశివుడు మన అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, సుఖ శాంతులు ప్రసాదించాలని వేడుకుంటున్నాను అని అన్నారు.