అరబ్ కంట్రీ లో హైదరాబాద్ అమ్మాయికి వరకట్న వేధింపులు

 సిరా న్యూస్,హైదరాబాద్;
కట్నం తేలేదంటూ సబా బేగమ్ ను భర్త ముక్తాదీర్ . చిత్ర హింసలు పెడుతున్నట్లు బాధతురాలి తల్లి ఆరోపించింది. తిక్తండికూడా పెట్టకుండా ఓ గదిలో బంధించి రబ్బర్ మ్యాట్ తో చితకబాదాడు. గది నుండి బయటకు రాకుండా….గదికి తాళం. కిటికీ కూడా తెరవకుండా తాళం వేసిన కసాయని ఆమె ఆరోపించింది. తల్లి తన కూతురునీ కాపాడాలంటూ విదేశాంగ మంత్రికి లేఖ రాసింది. అరబ్ కంట్రీ మక్కా లో ఉంటున్న తన కూతురిని భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ లేఖ లో తల్లి పేర్కోంది. భర్త నుండి తన కూతురని ఎలాగైనా విడిపించాలని విన్నపం చేసింది. వివాహిత రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందినది. కనీసం తన కూతురు తో మాట్లాడ నివ్వలేదని ఆరోపించింది. ఒళ్లు అంతా దెబ్బలు, రక్త స్రావం మై రక్తం గడ్డలు కట్టిన స్థితిలో వివాహిత వున్నట్లు సమాచారం. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *