చిన్నారులకు విషం ఇచ్చి చంపిన తల్లిదండ్రులు

సిరా న్యూస్,మహబూబాబాద్;
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో విషాదం జరిగింది. ఇద్దరు కూతుళ్లుకు పేరెంట్స్ కందగట్ల అనిల్- దేవి విషం ఇచ్చి చంపివేసారు. భార్య, భర్తల మధ్య గోడవలే అభంశుభం తెలియని చిన్నారులు చావుకు కారణంగా సమాచారం. మృతులు లాస్య, లోహిత. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు. దంపతులు పరారీ లో వున్నారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *