Rangaiah;గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం గ్రామ సచివాలయలు

సిరా న్యూస్, కుందుర్పి
గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం గ్రామ సచివాలయలు
* అనంతపురం పార్లమెంట్ ఎంపీ పిడి రంగయ్య
గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం గ్రామ సచివాలయలని అనంతపురం పార్లమెంట్ ఎంపీ పిడి రంగయ్య అన్నారు.
మండల కేంద్రంలో నూత‌న‌ గ్రామ సచివాలయాన్ని నిర్మించారు. గురువారం ఎంపీ ప్రారంబించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు ప్రతి మండలానికి ఏర్పాటు చేస్తామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో లో గ్రామ సర్పంచ్, వాలంటీర్లు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *