సిరా న్యూస్,కళ్యాణదుర్గం
నేడు టీడీపీ మహిళా కార్యకర్తల సమావేశం
సూపర్ సిక్స్ పథకాలు వివరించనున్నసురేంద్ర బాబు
కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న టీడీపీ మహిళా కార్యకర్తల సమావేశం నేడు నిర్వహిస్తున్నట్లు ఎంఎల్ఏ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు.మహిళా శక్తి పేరు తో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళకు అందే పథకాలను గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వివరించేలా ప్రణాళిక తెలియజేస్తాం అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న టీడీపీ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలునిచ్చారు.ముఖ్య అతిథులుగా తేజస్వణి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ అధ్యక్షరాలు తదితరులు పాల్గొననున్నారు.