సిరాన్యూస్,సైదాపూర్
నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు
సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామంలోని పోతరాజు వెంకటయ్య రాజవ్వ ప్రథమ పుత్రుడు పోతరాజు హరీష్ శివానిల వివాహ మహోత్సవ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్, పీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పెర్కపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కాశవేణి రవీందర్,చింతం సదయ్య తదితరులు పాల్గొన్నారు.