సిరా న్యూస్, బేల
రక్తదానం చేసిన గుజ్జేవార్ అభినేత్ర
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామానికి చెందిన గర్భిణీ లావణ్య కి అత్యవసర సమయాన రక్తం అవసరం ఏర్పడింది. ఈవిషయం తెలుసుకున్న కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ సభ్యులు గుజ్జేవార్ అభినేత్ర వారికి రక్తం దానం చేశారు.వారికి మెరుగైన చికిత్స అందించాలని కంది శ్రీనివాస రెడ్డి హెల్ప్ డెస్క్ సభ్యులు సూచించారు.