సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి బొజ్జ రోషన్న గోపవరం మండలంలో అరసువారిపల్లె, రేక లకుంట, మరియు బ్రాహ్మణపల్లి, నిరుద్ పల్లె.గ్రామాల్లోని ప్రజలను కలుసుకొని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను గురించి ప్రజలకు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు మామిడి సుధాకర్ రెడ్డి, పళ్లెం ఎల్లారెడ్డి, బుట్టి వెంకటరెడ్డి, ఎం సుబ్బారెడ్డి, ఎరుకల రెడ్డి, లగ్గా రమణయ్య, రత్తయ్య, మల్లెం కొండయ్య, సుధాకర్ యాదవ్, శ్రీనివాసులు, సాంబయ్య , కరుణాకర్ శెట్టి,మరియు దళిత నాయకులు అయినటువంటి, పెద్దన్న, సాంబయ్య, నారాయణ, వెంకటయ్య, మల్లికార్జున, సుబ్బరాయుడు, తదితరులు, మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొనడం జరిగినది. తదుపరి లగ్గా రమణయ్య కుటుంబాన్ని సందర్శించడం జరిగినది