సిరా న్యూస్,న్యూఢిల్లీ;
తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసారు. నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదరసోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.