Vijaya Ramana Rao:కుంగ్ ఫు లో బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థినిలు

సిరాన్యూస్, ఓదెల
కుంగ్ ఫు లో బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థినిలు
ఓదెల మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినిలు ఎం కీర్తన , జె సిరి చందన, పి యశస్విని, స్వ రూప రాణి కుంగ్ ఫూ లో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఈసంద‌ర్భంగా వీరిని మంగ‌ళ‌వారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంత‌రం విద్యాలయం టీచర్లు బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థినులను అభినందించారు..ఈ కార్యక్రమంలో గోపు నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *