విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు పూర్తి

సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ ఎయిర్ పోర్టు లో రన్ వే సర్ఫేసింగ్ పనులు పూర్తి అయ్యయి.దాంతో ఏప్రిల్ 1 నుంచి 24 గంటలు ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలకు అనుమతి దొరకనుంది. రీ సర్పేసింగ్ పనుల కారణంగా రాత్రి 9 నుంచిఉదయం 8 గంటల వరకూ రన్ వే మూసివేసారు. అనుకున్న సమయాని కంటే ముందుగానే పనులు నేవీ పూర్తి చేసింది. ఏప్రిల్ 1 నుంచి విశాఖ నుంచి విమాన సర్వీసులు పెరగనున్నాయి. అంతర్జాతీయ విమానసర్వీసులకు ఆటంకం తొలగినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *