సిరా న్యూస్,కమాన్ పూర్;
ఆడపిల్లలను చదివిద్దాం ఆడపిల్లలను కాపాడుదాం అని సాంస్కృతిక కళామండలి కళాకారులు పాటల రూపంలో వివరించారు.పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో రామగిరి మండలం బేగంపేట గ్రామంలో బుధవారం ఓటు హక్కు ప్రాధాన్యత పైన మరియు పరిసరాల పరిశుభ్రత పైన బేటి బచావో బేటి పడావో పైన . తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం తమ ఆట పాటల ద్వారా అవగాహన కల్పించడం జరిగినది . ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులు. జనగామ రాజనర్సు ఈదునూరి పద్మ కొండ్ర వెంకన్న గౌడ్ . ఇల్లందుల మల్లేశం గౌడ్ .బుర్ర శంకర్ గౌడ్ దీకొండ శ్రావణ్ సలేంద్ర రాజన్న . జిన్నా రమ . కన్నూరి రేణుక . శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.